భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినంగా జరుపుకొంటాం. పోరాడి సాధించుకొన్న స్వాతంత్ర ఫలాలు సమాజంలోని ఆఖరి మనిషికీ అందాలనీ, సంఘర్షణలకు దూరంగా, సౌజన్య భావనతో భారతీయులంతా సహజీవనం చేయాలనే మన రాజ్యాంగ నిర్దేశకుల స్వప్నం ఫలించాలని ఆకాక్షిద్దాం.

ఈ సందర్భంగా  బీ పాజిటివ్ పాఠకులకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

 జైహింద్.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE