కళ్ళజోడు వాడటం తప్పనిసరి అయితే.. అది కాస్త అందంగా ఉండేలా చూసుకోవటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా సౌందర్యానికి  ప్రాధాన్యం ఇచ్చే యువత ఈ విషయంలో ఇది మరింత అవసరం.

              కళ్ళజోడు ఎంపికలో ముందుగా ముఖాకృతిని పరిగణలోకి తీసుకోవాలి.  కోల ముఖమున్నవారికి ఫ్రేము వెడల్పుగా ఉండే  ఏ కళ్ళజోడైనా నప్పుతుంది. గుండ్రటి ముఖమైతే మొనతేలిన, తక్కువ వెడల్పు ఫ్రేమ్ కళ్ళజోడైతే ముఖం కాస్త సన్నగా, పొడవుగా కనిపిస్తుంది.  దీర్ఘచతురస్రపు ముఖం వారి ముఖం చిన్నదిగా, కోలగా కనబడాలంటే చదరపు ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడు వాడాలి. పలక ముఖం గలవారి ముఖం పొడవుగా కనబడాలంటే వెడల్పు తక్కువ, గల చిన్న ఫ్రేమ్ కళ్ళజోడు వాడాలి. 

గుర్తించుకోవాల్సిన రెండో అంశం.. శరీర రంగు. కళ్ళజోడు ఫ్రేమ్ మీ ముఖ చర్మపు రంగుకు నప్పుతోందా లేదా ఎబ్బెట్టుగా ఉందా గమనించాలి. ట్రెండ్‌ను బట్టి ఫ్రేమ్ ఎంపికా ముఖ్యమే. అలాగే కళ్ళజోడు మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కళ్ళజోడు ఎంపికలో వృత్తిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. సాఫ్ట్‌వేర్‌, ఇంజనీరింగ్‌, వైద్య, విద్యారంగ ఉద్యోగులకు  సన్న ఫ్రేమ్‌ కళ్లజోళ్లు బాగుంటాయి. 



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE