• HOME
  • అందం
  • స్లీవ్‌‌ లెస్‌ వేసుకోబోయే ముందు..

    మహిళల వ్యక్తిత్వాన్ని, వారిలోని ఆధునికతను బయటపెట్టే వస్త్ర ధారణల్లో స్లీవ్‌‌లెస్‌ ఒకటి. సందర్భాన్ని బట్టి చీర, జీన్స్ మొదలు పలు వస్త్రధారణలకు టాప్‌గా స్లీవ్‌‌లెస్‌ నప్పుతుంది. ముఖ్యంగా సన్నగా, పొడుగ్గా ఉన్న వారి అందాన్ని స్లీవ్‌లెస్‌తో రెట్టింపు చేస్తుంది . సాదా, లేదా ప్రింటెడ్‌ చీరలు ధరించే వారు స్లీవ్‌లెస్‌ ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. జీన్స్‌ మీద స్లీవ్‌లెస్‌ టాప్‌ వేసుకొంటే అమ్మయిలూ అంతే. అయితే స్లీవ్‌ లెస్‌ ఎంపికకు ముందు ఈ కింది అంశాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. అవి

  • చేతులు, భుజాల క్రింద వేక్సింగ్‌ చేసుకోవాలి.
  • మంచి బాడీ లోషన్‌తో చేతులకు మసాజ్‌ చేసుకోవాలి.
  • నెలలో 2 సార్లు మేనిక్యూర్‌ చేయించాలి.
  • ఎండ వల్ల చేతులు నల్లబడితే సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడాలి.
  • భుజాల క్రింద పౌడర్‌ లేదా డియోడ్రెంట్‌ వాడాలి.
  • డీప్‌నెక్‌ లేదా స్లీవ్‌లెస్‌ కాటన్‌ సూట్‌ ధరించడం వల్ల ఎండ వేడిని తప్పించుకోవచ్చు.

 Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE