• శరీరానికి, మనసుకు తగిన ప్రశాంతత లభించాలంటే యోగా ఒక్కటే మార్గం.
  • అధిక బరువును తగ్గాలంటే రోజూ అరగంట పాటు యోగా చేస్తే 2 వారాల్లో బరువు అదుపులోకి వస్తుంది.
  • శరీరానికి అలసట కలిగించే ఏరోబిక్ వ్యాయామాల వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయో, యోగసాధనతోనూ అంతే క్యాలరీలు తగ్గుతాయి.
  • రోజా యోగా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడటంతో బాటు హార్మోన్ల అసమతుల్యతలు సరి అవుతాయి.
  • పొట్ట కండరాలు గట్టిపడేందుకు, పొట్టభాగపు అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా మారేందుకు యోగా దోహదం చేస్తుంది .
  • రోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శారీరక, మానసిక ఉత్తేజం కలిగి, మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుంది.
  • రోగనిరోధక వ్యవస్థను బలపరచి అలర్జీలు, హానికారక రోగాలు రాకుండా చేస్తుంది.
  • మానసిక ఒత్తిడికి లోనుగాకుండా చూసి మెరుగైన శృంగార జీవితాన్ని ఆస్వాదించేందుకు దోహదం చేస్తుంది.
  • రోజువారీ చేసే యోగా వల్ల అతి భావోద్వేగాలు, భయాలు దూరమవుతాయి.



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

మహాలక్ష్మి అనుగ్రహాన్నిచ్చే మార్గశిర వ్రతం

భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికీ ఒక ప్రత్యేకత, పవిత్రతా ఉన్నాయి. అందులో పర్వదినాల సమాహారమైన మార్గశిర మాసపు 

MORE