దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన విశేష ఫలాన్నిస్తుంది. ఆరాధనా విధిని అనుసరించి ఈ 9 రోజులూ వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదిస్తాము. వాటి వివరాలు.. 

తొలి రోజు - పాడ్యమి - కట్టుపొంగలి

రెండవ రోజు - విదియ- పులిహోర

మూడవ రోజు - తదియ - కొబ్బరి అన్నం

నాలుగవ రోజు - చవితి - గారెలు

ఐదవ రోజు - పంచమి - పెరుగు అన్నం

ఆరవ రోజు - షష్టి - కేసరి బాత్

ఏడవ రోజు - సప్తమి - శాకాన్నము

ఎనిమదవ రోజు - అష్టమి - చక్కెర పొంగలి

తొమ్మిదవ రోజు - నవమి - పాయసంRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE