తొలి ప్రయత్నంలోనే తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న నటుల్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజది  ప్రత్యేక స్థానం. ఈ రోజు ఆయన జన్మదినం.  చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరగనున్న ఈ జన్మదిన వేడుకలకు నటులు వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అభిమానుల కేరింతల  మధ్య ఉదయం 11 గంటలకు వారు కేక్ కట్ చేసి ఈ వేడుకలను ఆరంభిస్తారు . ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే  మెగా అభిమానులకు సాదర స్వాగతం పలుకుతూ...

 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు...



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE