రోజు వారీ చేసే రన్నింగ్ మొదలు  వ్యాయామాల వరకు ముందుగా శరీరాన్ని సన్నద్ధం చేయటమే వామప్.  వ్యాయామానికి ముందు వామప్ చేయటం వల్ల కలిగే లాభాలివి..

  • అప్పటి వరకు పని చేసి అలసి పోయిన కండరాలకు వామప్ వల్ల తగినంత రక్త ప్రసరణ జరుగుతుంది.
  • చేతులు సన్నబడటం, నడుము చుట్టూ చేరిన అదనపు కొవ్వు కరగటంతో బాటు చూడ చక్కని శరీరాకృతి సొంతం అవుతుంది.
  • వామప్ వల్ల శరీరమే గాక మనసు కూడా ఉల్లాసంగా మారి అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఎగిరిపోతుంది.
  • వామప్ లో భాగంగా చేసే ఈ వ్యాయామాల వల్ల  కండరాల కదలికలు సులభతరమై సులువుగా రోజువారీ దినచర్య చేసుకోవచ్చు.

జాగ్రత్తలు

వామప్ కోసం రన్నింగ్ చేసేవారు ముందు నడక, తర్వాత జాగింగ్ చేసి చివరగా పరుగుకు ఉపక్రమించాలి తప్ప ఏకబిగిన పరిగెత్త రాదు.

వామప్ చేసేటప్పుడు శరీర బరువు , వయసు, ఇటీవల జరిగిన చికిత్సలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE