వేసవి కాలానికి వీడ్కోలు పలికి వర్ష ఋతువుకు స్వాగతం పలికే సమయం. మండిన ఎండలతో బాటు కమ్మని మామిడి పళ్ళకూ వీడ్కోలు పలికే సందర్భం కూడా. మహా అయితే మరో వారం పది రోజులకు మించి మామిడి పళ్ళను రుచి చూసే అవకాశం లేదు గనుక రోజూ ఓ గ్లాసు మ్యాంగో షేక్‌ రుచిని ఆస్వాదిద్దాం.

కావలసినవి
కప్పు వెన్నతీసిన పాలు,

కప్పు మామిడి పండు రసం,

అరకప్పు నారింజ జ్యూస్‌,

చెంచా తేనె


తయారీ
పై పదార్థాలన్నీ మిక్సీలో వేసి చిక్కని గుజ్జుగా చేసుకొని ఇందులో ఐస్‌ ముక్కలు వేసి క్రష్‌ చేసి చలచల్లగా సర్వ్‌ చేసుకోండి.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE