కావలసినవి

 సోయాబీన్ పిండి  - 100 గ్రా.

బ్రెడ్ క్రంబ్ పౌడర్ - 100 గ్రా.

ఉల్లిపాయ తరుగు- అర కప్పు

అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి)

అల్లం, వెల్లుల్లి మిశ్రమం - 1 చెంచా

పచ్చిమిర్చి - 4

గరంమసాలా, జీలకర్ర పొడి - అర చెంచా చొప్పున

ఆమ్‌చూర్ పొడి - అర చెంచా

మిరియాల పొడి - చిటికెడు

ఉప్పు, కారం  - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - చెంచా

నూనె – తగినంత 

తయారి

మూకుడులో నూనె వేసి వేడి కాగానే అందులో ఉల్లిపాయ తరుగు , అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి మిశ్రమం వేసి కలపాలి. మిశ్రమం వేగిన తర్వాత అందులో కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పిండి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిరపకాయ బజ్జీ సైజులో చేసుకొని బొగ్గుల మీద లేదా గ్రిల్‌లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేసి పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE