కావల్సినవి

సపోటా- 6, పెరుగు - అర కప్పు, చక్కెర- 3 చెంచాలు, ఉప్పు - చిటికెడు, ఎండు ఖర్జూరాలు - 10

చేసే విధానం

ముందుగా ఎండు ఖర్జూరాలు ఒలిచి గింజలు తీసి ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత సపోటా తొక్క, గింజలు తీసి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు  వీటిని మిగిలిన పదార్థాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని వడగట్టి తాగాలి. తరచూ ఈ రసం తాగేవారికి ఇందులో ఐరన్‌, క్యాల్షియం మూలంగా రక్త హీనత తొలగిపోవటమే గాక ఎముకలు గట్టిపడతాయి.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE