మీరేదయినా అనారోగ్యంతో బాధ పడుతున్నారా? ఇంటర్నెట్లోనే మీ సమస్యకు వైద్య సలహా పొందాలనుకుంటున్నారా? అయితే మీరొక్క ట్వీట్ చేస్తే చాలు.. నిమిషాల్లో సంబంధిత వైద్య నిపుణుల నుంచి సలహాలు, సూచనలు అందుకోవచ్చు. ప్రాక్టో సంస్థ ట్విట్టర్ భాగస్వామ్యంతో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. @AskPractoకు ట్వీట్ చేస్తే సంబంధిత వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ప్రాక్టో కన్సల్ట్ వేదికలో తెలుసుకోవచ్చు. గతంలో  వెబ్, ఎమ్-వెబ్, ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యం ఇప్పుడు ట్విట్టర్ లోనూ అందుబాటులో ఉంది. 



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE