bpositivetelugu

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

29th December To 05th January

స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. మిత్రుల సాయంతో అనుకున్నపనులు పూర్తిచేస్తారు. మధ్య శుభ ఫలితాలు. స్త్రీలు, విద్యార్థులకు చక్కని అవకాశాలు అంది వస్తాయి. మంగళ, శుక్రవారాలలో ధనయోగం. రోహిణి నక్షత్రం వారికి ప్రయాణ లాభాలు. బంధువుల కలయిక ఆనందాన్నిస్తుంది. సొంత ఇల్లు, వాహనాల కొనుగోళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి చిన్నదానికీ చిరాకు పడకుండా ఓపికగా ముందుకు సాగితే విజయం మీదే. కుజుని శుభ దృష్టి వల్ల విదేశీ ప్రయాణ లాభం. నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల శుభం చేకూరుతుంది.



bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE
Recent Stories