bpositivetelugu

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

19th August To 25th August

బుద్ధిబలంతో విజయాలు అందుకుంటారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. వృత్తిపరంగా నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఒక కొత్త విషయం తెలుసుకుంటారు. ఆస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. మనసు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీదకు మరలిస్తారు. వ్యాపారులు, ఉద్యోగులకు ఊహించని శుభ ఫలితాలు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కార సాధనలో బంధుమిత్రుల అండ లభిస్తుంది. సూర్యారాధన విశేష ఫలితాన్నిస్తుంది.bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE
Recent Stories