bpositivetelugu

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

19th August To 25th August

శుభవార్త వింటారు. ఉల్లాసంగా కాలం గడుస్తుంది. ప్రణాళికా బద్దంగా పనిచేసి విజయాన్ని అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఒక సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొహమాటాలు, ఊగిసలాట ధోరణని పక్కన బెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వస్తాయి. వ్యాపారులు లావాదేవీలను విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ విశేష ఫలితాన్నిస్తుంది.



bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE
Recent Stories