bpositivetelugu

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర , రేవతి)

19th August To 25th August

ఇంత కాలం పడిన కష్టానికి ఫలితం లభించనుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఖర్చులు అదుపుతప్పకుండా జాగ్రత్త పడాలి. ఆస్తులు సమకూర్చుకుంటారు. ధర్మ మార్గాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విడవొద్దు. దైవబలం అడుగడుగునా అక్కరకొస్తుంది. విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. లేనిపోని తగాదాల జోలికి పోవద్దు. విద్యార్థులు, ఉద్యోగార్ధులకు సానుకూల ఫలితాలు. వ్యాపారులకు, ఉద్యోగులకు కలిసొచ్చే కాలం. వినాయకుడిని పూజించటం ద్వారా ఇబ్బందులు తొలగి శుభాలు చేకూరుతాయి.

 



bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE
Recent Stories